మిరాయ్ సీక్వెల్ కూడా వచ్చేస్తోంది.. టైటిల్ ఇదే.. ఈ సారి విలన్ గా రానా దగ్గుబాటి!

11 months ago 24
తేజ సజ్జ, మంచు మనోజ్‌ కీ రోల్స్ ప్లే చేసిన మూవీ మిరాయ్. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ ఫాంటసీ చిత్రం మిరాయ్‌ శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఇది సూపర్ హిట్ టాక్ అందుకోవడంతో సీక్వెల్ గురించి చర్చ మొదలైంది. 
Read Entire Article