నటి శోభత ఆత్మహత్య కేసులో పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అందులో 'సూసైడ్ చేసుకోవాలంటే యూ కెన్ డూ ఇట్' అంటూ రాసుంది. దాని ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఎవరిని ఉద్దేశించి శోభిత సూసైడ్ నోట్ రాసిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.