‘మిస్టర్ రెడ్డి’ పక్కాగా ఆకట్టుకుంటుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో టీఎన్ఆర్
8 months ago
15
టీఎన్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద గోల్డ్ మ్యాన్ రాజా (టి. నరసింహా రెడ్డి-టీఎన్ఆర్) నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘మిస్టర్ రెడ్డి’. ఈ చిత్రానికి వెంకట్ వోలాద్రి దర్శకత్వం వహించారు.