'మీ ఆవేశం అర్థమవుతోంది.. ఈ సభలో రాజకీయాలు వద్దు.. వాళ్లు హద్దులు మీరితే యుద్ధం': పవన్ కళ్యాణ్

2 weeks ago 5
Pawan Kalyan Comments In Proddatur Meeting: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రొద్దుటూరు సభలో ఆసక్తికర వ్యాఖ్యలు. అందరి ఆవేశం తనకు అర్థమవుతోందని.. రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దని హితవు పలికారు. యుద్ధం వచ్చినప్పుడే మాట్లాడాలని.. అవతలివారు హద్దులు మీరితేనే కదా యుద్ధం చేయాల్సిందేనన్నారు. గొడవలు వచ్చినప్పుడు, హద్దులు దాటినప్పుడు కచ్చితంగా యుద్ధం చేస్తానన్నారు. ప్రస్తుతానికి అభివృద్ధి గురించి మాట్లాడతానని.. సరైన సమయం వచ్చినప్పుడు అన్ని విషయాల గురించి మాట్లాడతానన్నారు పవన్ కళ్యాణ్.
Read Entire Article