''మీ చెడ్డీలు బయటకి కనిపించొచ్చు కానీ.. మహిళ బ్రా స్ట్రాప్ బయటకి కనిపిస్తే..''

5 months ago 30
ఇటీవల మహిళల దుస్తులపై జరుగుతున్న చర్చల నడుమ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మగాళ్ల చెడ్డీలు మొదలుకొని మహిళలు బ్రా స్ట్రాప్ వరకు ఎన్నో విషయాలు ప్రస్తావిస్తూ ఓపెన్ అయ్యారు.
Read Entire Article