మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా.. ఈనెల 9 వరకే ఛాన్స్, లేకుంటే ఇల్లు రద్దయ్యే అవకాశం!

2 weeks ago 5
హైదరాబాద్‌ క్యూర్‌ పరిధిలో ఇందిరమ్మ టవర్స్‌ ఫ్లాట్లు పొందిన లబ్ధిదారులకు తెలంగాణ హౌసింగ్‌ బోర్డు కీలక సూచన చేసింది. తాత్కాలిక కేటాయింపు పత్రాలు అందుకున్నవారు తొలి విడతగా రూ.లక్షను ఈనెల 9 లోగా చెల్లించాలని తెలిపింది. గడువులోగా డబ్బులు చెల్లించకపోతే కేటాయింపు రద్దయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటివరకు 5,501 మందికి అలాట్‌మెంట్‌ లెటర్లు జారీ చేయగా.. 3,271 మంది మాత్రమే చెల్లింపులు పూర్తి చేసినట్లు బోర్డు వెల్లడించింది.
Read Entire Article