మీడియానే వక్రీకరించిందంటా.. వివాదాస్పద గుడి వ్యాఖ్యలపై ఊర్వశి రౌటేలా వింత వాదన

1 hour ago 1
ఉత్తరాఖండ్‌లో తన పేరు మీద ఆలయం ఉందని ఉర్వశి రౌటేలా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలోనూ దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. దీంతో తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ఆమె పేర్కొనడం గమనార్హం. 
Read Entire Article