మీనా ఇచ్చిన గిఫ్ట్ చూసి షాకైన ప్రభావతి.. ఒక్క దెబ్బకు అత్త నోరు మూపించేసిన శృతి!
5 hours ago
1
Gunde Ninda Gudigantalu june 17th Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న గుండెనిండా గుడిగంటలు సీరియల్ కు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆధరణ ఉంది. ఈరోజు జూన్ 17వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..