మీర్జాపూర్ అభిమానులకు గుడ్ న్యూస్.. మున్నా భయ్యా రీఎంట్రీ.. ఎప్పుడంటే..?
4 months ago
5
ఇండియన్ మోస్ట్ పాపులర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ మీర్జాపూర్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పింది. మీర్జాపూర్ వెబ్ సిరీస్‌ను సినిమా వెర్షన్ తెరకెక్కించబోతున్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఈ సినిమా ఎప్పుడు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.