మీలాంటి గౌరవం లేని వ్యక్తులతో ఎప్పటికీ వాదించను.. ప్రకాష్‌రాజ్‌కు నాగబాబు కౌంటర్..

4 months ago 23
రామాయణం, శ్రీరాముడిపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు రియాక్టయ్యారు. ప్రకాష్ రాజ్ తల్లి అంత్యక్రియల విషయాన్ని గుర్తు చేసిన నాగబాబు.. కొడుకుగా అతని కర్తవ్యాన్ని తాము గౌరవిస్తామన్నారు. అలాగే కోట్లాదిమంది ప్రజల నమ్మకాలను ప్రకాష్ రాజ్ గౌరవించాలని సూచించారు. నాస్తికత్వం అంటే దేవుళ్లను ఎగతాళి చేయటం కాదన్న నాగబాబు.. మీలాంటి గౌరవహీనమైన వ్యక్తులతో భవిష్యత్తులో వాదనకు దిగనంటూ కౌంటర్ ఇచ్చారు.
Read Entire Article