ముంబై నటి కేసులో ... వైసీపీ నేత విద్యాసాగర్‌కు రిమాండ్..!
4 months ago
4
విద్యాసాగర్ తప్పుడు ఫిర్యాదు మేరకు తనపై అక్రమ కేసు బనాయించి తనతోపాటు తన తల్లిదండ్రులను అన్యాయంగా జైలుకు పంపి, చిత్ర హింసలకు గురి చేశారంటూ బాధితురాలు జత్వానీ విజయవాడ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఈనెల 13వ తేదీన ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.