ముంబైకి అల్లు అర్జున్ షిఫ్ట్.. ప్లాట్ కూడా అద్దెకు తీసుకున్నాడు.. కారణం ఏంటో తెలుసా?

8 months ago 13
పుష్ప పార్ట్1తో దేశవ్యాప్తంగా తన ప్రభావాన్ని చాటుకున్న అల్లు అర్జున్.. గతేడాది వచ్చిన పుష్ప 2: ది రూల్‌ సినిమాతో పాన్‌ ఇండియా సరిహద్దులను దాటి.. పాన్‌ వరల్డ్ స్థాయికి ఎగబాకారు. ఈ సినిమా అల్లు అర్జున్‌ ఇమేజ్‌ని, స్టార్‌డమ్‌ని అనూహ్యంగా మార్చేసింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
Read Entire Article