ముఖం నిండా బ్లడ్.. అదిరిపోయే లుక్ లో స్టార్ హీరో.. ప్రభాస్ రాజాసాబ్ తో ధురంధర్ ఢీ

1 year ago 22
ధురంధర్ సినిమా ఫస్ట్ లుక్ లో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ఇంటెన్సివ్ అవతారంలో కనిపించాడు. అతని లుక్ మరో లెవల్ లో ఉంది. ఫుల్ యాక్షన్, వైలెన్స్ మూవీగా ధురంధర్ రెడీ అవుతోంది. ప్రభాస్ రాజాసాబ్ మూవీతో ఈ సినిమా థియేటర్లలో ఢీకొట్టనుంది. 
Read Entire Article