ముగ్గురు క‌మెడియ‌న్ల హంగామా - బ‌ద్మాషులు మూవీ నుంచి జింద‌గీ బిలాలే సాంగ్ రిలీజ్‌

11 months ago 16
టాలీవుడ్ క‌మెడియ‌న్లు మ‌హేష్ చింత‌ల‌, విద్యాసాగ‌ర్‌, ముర‌ళీధ‌ర్ గౌడ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న బ‌ద్మాషులు మూవీ జూన్ 6న థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా నుంచి జింద‌గీ బిలాలే అనే పాట‌ను హీరో ప్రియ‌ద‌ర్శి రిలీజ్ చేశాడు. ఈ సినిమాకు శంక‌ర్ చేగూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.
Read Entire Article