ముదిరిన మంచు ఫ్యామిలీ వివాదం.. నేడు సీపీ ముందుకు మోహన్‌బాబు, మనోజ్, విష్ణు
1 month ago
6
Manchu Family Fight: ఏ ఫ్యామిలీలోనైనా సమస్యలు, గొడవలూ ఉంటాయి. వాటిని ఇంట్లోనే పరిష్కరించుకోవాలే తప్ప.. రోడ్డుపైకి రాకూడదు. అలా వస్తే, ఇక మీడియా ఊరుకుంటుందా? రచ్చ రచ్చ అవుతోంది. ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్లుగా మంచు ఫ్యామిలీ పరిస్థితి మారిపోయింది.