మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడని సస్పెండ్.. ఫలితాల్లో కానిస్టేబుల్ భార్య విజయం

3 weeks ago 1
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తన భార్య తరఫున ప్రచారంలో పాల్గొన్నట్లు ఓ కానిస్టేబుల్‌పై ఆరోపణలు రాగా.. అతడిని సస్పెండ్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వెలువడిన ఫలితాల్లో.. ఆ సస్పెండ్ అయిన కానిస్టేబుల్ భార్య విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆ కానిస్టేబుల్ భార్య.. తన ప్రత్యర్థిపై గెలుపొందారు.
Read Entire Article