మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. గల్వాన్ అమరుడు కల్నల్ సంతోష్ బాబు తల్లి ఓటమి

6 months ago 25
మున్సిపల్ ఎన్నికల్లో గల్వాన్ అమరుడు కల్నల్ సంతోష్ బాబు తల్లికి బిగ్ షాక్ తగిలింది. ఇవాళ వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఆమె ఓటమి పాలయ్యారు. సూర్యాపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ తరఫున కౌన్సిలర్‌గా పోటీ చేసిన సంతోష్ బాబు తల్లి మంజుల ఓడిపోయారు. ఇక సూర్యాపేట మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.
Read Entire Article