మున్సిపల్ ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్ ఘన విజయం.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపు

6 months ago 25
చిట్యాల మున్సిపాలిటీలో ఓ ట్రాన్స్‌జెండర్ విజయం సాధించింది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన నాగిళ్లు సుధాకర్ అనే ట్రాన్స్‌జెండర్ ప్రధాన పార్టీల అభర్థులను ఓడించి ఒకటో వార్డులో 100 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆమె విజయం రాష్ట్రంలో సంచనలంగా మారగా.. పలువురు అభినందనలు తెలుపుతున్నారు.
Read Entire Article