ముహూర్తాలు చూస్తున్నాం, 3 నెలల్లో కొత్త పార్టీ.. కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

4 weeks ago 4
తెలంగాణలో త్వరలోనే కొత్త పార్టీని ఏర్పాటు చేస్తామని మాజీ ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. మంచి ముహూర్తాల కోసం చూస్తున్నామని.. 3 నెలల్లో పార్టీ ఆవిర్భావం జరుగుతుందని తేల్చి చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పెద్ద చేపను వదిలేసి.. చిన్న చేపలను పట్టుకుంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం సీఎం రేవంత్ రెడ్డికి లేదని మండిపడ్డారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ యాక్టివ్‌గా ప్రచారం చేయట్లేదని విమర్శించారు.
Read Entire Article