మూడు ఓటీటీల్లోకి తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. ఉత్కంఠగా సాగే చిత్రం.. ఎక్కడ చూడొచ్చంటే..
10 months ago
14
టెన్ హవర్స్ సినిమా స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఏకంగా మూడు ఓటీటీల్లోకి అడుగుపెట్టింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఈ సినిమా ఏ ప్లాట్‍ఫామ్‍ల్లోకి వచ్చిందంటే..