మూడు కోట్లతో సినిమా తీశాం - నవీన్...టాలీవుడ్ విక్రమ్ అవుతాడు - 30 ఇయర్స్ పృథ్వీ కామెంట్స్
10 months ago
27
మూడు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన తెలుగు మూవీ తెర చాప టీజర్‌ను డైరెక్టర్ మ్యాగి, హీరో కార్తీక్ రత్నం రిలీజ్ చేశారు. ఈ యాక్షన్ డ్రామా మూవీలో నవీన్ రాజ్ పూజ సుహాసిని, శ్రీలు హీరోహీరోయిన్లుగా నటించారు.