మూడు జిల్లాలుగా మెగా హైదరాబాద్.. ORR వరకు..

2 months ago 11
Hyderabad Into Three Districts: తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ మళ్ళీ తెరపైకి వచ్చింది. మెగా హైదరాబాద్‌ను మూడు జిల్లాలుగా విభజించే ప్రతిపాదనపై కసరత్తు జరుగుతోంది. పరిపాలన సౌలభ్యం, మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు ప్రతిపాదిస్తున్నారు. అయితే, జనగణన నేపథ్యంలో సరిహద్దుల మార్పుపై అధికారులు కొన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యం అంటున్న అధికారులు.. త్వరలోనే దీనిపై సర్కార్‌కి నివేదిక ఇవ్వనున్నారు.
Read Entire Article