సౌత్ హీరో విశాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మకుటం. సముద్రం మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు రవి అరసు దర్శకత్వం వహించారు. విశాల్ 35వ సినిమాగా రానున్న మకుటం నుంచి తాజాగా వినాయక చవితి సందర్భంగా ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో విశాల్ 3 విభిన్న గెటప్పుల్లో కనిపించాడు.