మూడు రోజులు.. రూ.2.5 కోట్లు.. బిగ్ బాస్‌లో అత్యధిక మొత్తం అందుకున్న ఈ స్టార్ గురించి మీకు తెలుసా?
7 months ago
5
బిగ్ బాస్ చరిత్రలో అత్యధిక మొత్తం అందుకున్న కంటెస్టెంట్ గురించి తెలుసా? కేవలం మూడు రోజులకే ఆమె ఏకంగా రూ.2.5 కోట్లు సంపాదించింది. ఇంతకీ ఇండియన్ టెలివిజన్ పై మెరిసిన ఈ ఇంటర్నేషనల్ స్టార్ ఎవరో తెలుసా?