మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకుపైగా.. అసలు స్టార్లే లేని సినిమా.. బాక్సాఫీస్ దుమ్ముదులుపుతోంది
9 months ago
7
బాలీవుడ్ లో అసలు స్టార్లే లేని ఓ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనం రేపుతోంది. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది. కొత్తవాళ్లతో తీసిన ఈ సినిమా రికార్డులను తిరగరాస్తోంది.