మూవీ ఘోరంగా వుంది బ్రో ..! సెకండ్ హాఫ్ లో బట్టలు చింపుడే..!
6 months ago
6
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివది క్రేజీ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో జనతా గ్యారేజ్’ వంటి సూపర్‌హిట్ సినిమా వచ్చింది. మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం దేవర.