మెంటలెక్కిస్తున్న 'ఓజీ' ట్రైలర్.. నేను సచ్చిపోయినా థియేటర్‌కి నా బాడీ తీసుకెళ్లండి మామ!

11 months ago 17
ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్న ఓజీ ట్రైలర్ వచ్చేసింది. నిన్నటి నుంచి ఊరిస్తూ ఊరిస్తూ వచ్చిన ట్రైలర్ ఎట్టకేలకు దర్శనమైంది. నిన్న రాత్రి నుంచే ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేయగా.. ఇప్పుడు అఫీషియల్‌గా బయటకు వచ్చేసింది.
Read Entire Article