మెంటలెక్కిస్తున్న 'ది ప్యారడైజ్' యాక్షన్ వీడియో.. ర్యాంప్ ఆడించేశారు మామ!

10 months ago 17
ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్న సినిమాల్లో 'ది ప్యారడైజ్' ఒకటి. అసలు.. ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. టీజర్‌లో నాని మేకోవర్‌కు దిమ్మతిరిగిపోయింది. అసలు నాని ఇలాంటి డేరింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నాడంటే అసలు నమ్మలేకపోయారు ఆడియెన్స్. కేవలం ప్రీ లుక్ పోస్టర్‌తోనే సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అయ్యాయి.
Read Entire Article