మెంటల్ ఉంది చూపించుకో.. పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి
4 months ago
4
Andhra Pradesh: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని తరచూ టార్గెట్ చేసేవాళ్లు ఎక్కువవుతున్నారు. ఇక శ్రీరెడ్డి వరుసపెట్టి టార్గెట్ చేస్తున్నారు. ఆమె వ్యూస్ కోసం, పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు.