మెంటల్ మాస్.. అయ్యగారు ఈ రేంజ్ సినిమా తీస్తాడని అనుకోలేదురా అయ్యా.. ఆ డైలాగ్స్ ఏందన్నా!
1 week ago
4
ఏజెంట్ సినిమా వచ్చి దాదాపు రెండేళ్లయింది. ఇప్పటివరకు అక్కినేని అఖిల్ మరో సినిమాను పట్టాలెక్కించలేదు. ఏజెంట్ ఎంత పెద్ద డిజాస్టరన్నా కానీ.. నెక్స్ట్ సినిమా ఎంత త్వరగా పట్టాలెక్కిస్తే అంత బెటర్. కానీ.. అక్కినేని అఖిల్ మాత్రం.. చాలా టైమ్ తీసుకున్నాడు.