మెగా కోడలు గుడ్ న్యూస్.. పెళ్లైన ఏడాదికి ఎక్సైటింగ్ అంటూ పోస్ట్.. అసలు ఊహించలేదు..!
1 month ago
4
రంగుల ప్రపంచమైన సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు సహజమే. స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న రోజుల్లోనే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయింది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏంటంటే...