మెగా ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించే అప్‌డేట్... IMAXలో దుమ్మురేపనున్న 'గేమ్ ఛేంజర్'..!

2 weeks ago 4
గ్లోబల్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, మాస్ట‌ర్ మూవీ మేక‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ప్రేక్ష‌కుల‌ను జ‌న‌వ‌రి 10 నుంచి ఈ పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ అల‌రించ‌నున్న సంగ‌తి తెలిసిందే.
Read Entire Article