మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్‌డేట్... 'గేమ్ చేంజర్' టీజర్ వచ్చేస్తుంది మామ..!

1 year ago 28
Game Changer: ఆర్ఆర్ఆర్ వంటి అరివీర భయంకర హిట్టు తర్వాత.. ఆచార్యతో కోలుకోలేని దెబ్బ తిన్నాడు రామ్ చరణ్. అందులోనూ తండ్రి మెగాస్టార్‌తో చేసిన సినిమా అవడంతో కాస్త ఎక్కవే డిసప్పాయింట్ అయ్యాడు. అయితే ఆచార్య రిజల్ట్ రామ్ చరణ్ కెరీర్‌పై పెద్దగా ప్రభావం చూపలేదు.
Read Entire Article