మెగా ఫ్యాన్స్‌‌కు మాస్ జాతరే... 'గేమ్ చేంజర్' ట్రైలర్ నెక్స్ట్ లెవల్‌లో ఉందిగా..!

3 weeks ago 5
సరిగ్గా 8 రోజుల్లో రిలీజ్ కాబోతున్న గేమ్ చేంజర్ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. అసలు సినిమా ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు జనరల్ ఆడియెన్స్ సైతం అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు.
Read Entire Article