మెగా బుల్లి ప్రిన్స్ వచ్చేశాడు.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన మెగా కోడలు లావణ్య త్రిపాఠి

6 months ago 3
టాలీవుడ్ మెగా కపుల్ లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ తల్లిదండ్రులయ్యారు. లావణ్య త్రిపాఠి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వార్తతో మెగా ఇంట్లో సంబురాలు అంబరాన్నంటాయి. మరోవైపు షూటింగ్‌లో ఉన్న చిరంజీవి నేరుగా హాస్పిటల్‌కు వెళ్తున్నట్లు సమాచారం.
Read Entire Article