మెగా విక్టరీ మాస్ మూమెంట్.. చిరంజీవి 'మన శంకర వర ప్రసాద్ గారు' నుండి వెంకీతో స్పెషల్ సాంగ్
4 months ago
6
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్‌లో నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ "మన శంకర వర ప్రసాద్ గారు" (Mana Shankara Varaprasad Garu) సినీ వర్గాల్లో భారీ అంచనాలను సృష్టిస్తోంది.