మెగాస్టార్ నట ప్రస్థానానికి 50ఏళ్లు పూర్తి.. హీరో కాక ముందు చిరంజీవిని చూస్తే షాక్

3 months ago 3
Tollywood Actor: తెలుగు చిత్రపరిశ్రమలో ఏదో విధంగా నిలదొక్కుకోవాలని వచ్చిన ఓ యువకుడు.. తన కష్టం, శ్రమ, పట్టుదలతో ఈరోజు ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగాడు. తాను మాత్రమే కాదు.. తర్వాత ఆ లెగసీని కంటిన్యూ చేయడానికి ఓ అరడజను మంది హీరోల్ని తన వారసులుగా చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు. అయితే ఆయన ఇండస్ట్రీలోకి రాక ముందు ఎలా ఉండే వాడో ఎవరికి తెలియదు.
Read Entire Article