మెడలో కూరగాయల దండతో బిగ్ బాస్ అమర్ దీప్.. హీరోగా సుమతీ శతకం.. ఫస్ట్ లుక్ రిలీజ్!

1 year ago 23
బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ రన్నరప్ అమర్ దీప్ చౌదరి హీరోగా చేస్తున్న మరో న్యూ మూవీ సుమతీ శతకం. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతోన్న సుమతీ శతకం సినిమా నుంచి అమర్ దీప్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో కూరగాయలతో అల్లిన దండను మెడలో వేసుకుని డిఫరెంట్‌ లుక్‌లో కనిపించాడు అమర్ దీప్.
Read Entire Article