మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటికి ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్.. ఆనందంలో బేబి హారిక

9 months ago 19
తెలంగాణ ప్రభుత్వం అందించిన గద్దర్ అవార్డ్స్ లో మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారిక ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టుగా ఎంపికయ్యారు. ఈ సినిమా సూరపల్లి వెంకటరమణ దర్శకత్వంలో రూపొందింది.
Read Entire Article