మెలోడీ సాంగ్ లాంచ్ చేసిన జేడీ చక్రవర్తి.. తెగ నచ్చేస్తోంది

4 months ago 7
తెలుగు సినిమా ప్రేక్షకులకు మరో క్యూట్ మెలోడీ సాంగ్ ఇచ్చింది 'ఓ.. చెలియా' సినిమా. విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి ఈ సినిమా నుంచి 'నాకోసం ఆ వెన్నెల' అనే ప్రేమ గీతాన్ని లాంచ్ చేశాడు. ఎంఎం కుమార్ స్వరాలు, శివ శాస్త్రి లిరిక్స్,... మేఘన, మనోజ్ పాడిన ఈ సాంగ్.. హృదయాల్ని టచ్ చేస్తూ.. యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిన్న సినిమాను రూపాశ్రీ కొపురు నిర్మిస్తున్నారు. పాట విడుదల సందర్భంగా జేడీ చక్రవర్తి మాట్లాడుతూ, "ఈ పాట చాలా బాగుంది. హీరో-హీరోయిన్ కెమిస్ట్రీ అద్భుతం. చిత్ర బృందానికి శుభాకాంక్షలు" అని అన్నారు. ఈ మెలోడీ ప్రేమికులను మరింత ఆకట్టుకుంటూ, సినిమా ప్రచారానికి బలం చేకూర్చుతోంది.
Read Entire Article