మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసుతో మూవీ.. బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ డేరింగ్ స్టెప్

7 months ago 13
Bollywood Film: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు తెరపై సినిమాగా రాబోతోంది. రాజా రఘువంశీ హత్య కేసులో మృతుని భార్య సోనమ్ ఆమె ప్రియుడు పక్కా ప్లాన్ ప్రకారం అత్యంత దారుణానికి ఒడిగట్టారు. ఈ రియాలిస్టిక్ స్టోరీని వెండితెరపై సినిమాగా చూపిస్తే ఎలా ఉంటుందని బాలీవుడ్ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నారు.
Read Entire Article