మేడారం జాతరలో కుక్కకు నిలువెత్తు బంగారం.. అందుకే వేశానంటూ హీరోయిన్ క్లారిటీ
3 months ago
17
మేడారం జాతరలో ఓ హీరోయిన్ తన పెంపుడు కుక్కకు నిలువెత్తు బంగారం సమర్పించిన ఇష్యూ తీవ్ర చర్చనీయాశం అయిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఆమెనే స్వయంగా స్పందించింది.