మేడారం మహా జాతర.. గద్దెలపైకి అమ్మల ఆగమనం ఎప్పుడంటే..?

2 months ago 9
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర 2026కు ముహూర్తం ఖరారైంది. జనవరి 28 నుంచి 31 వరకు జరిగే ఈ మహా కుంభమేళాకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. అమ్మవార్ల గద్దెల పునరుద్ధరణతో పాటు, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. లక్షలాది మంది భక్తులు 'నిలువెత్తు బంగారం'తో మొక్కులు చెల్లించుకోనున్నారు. ఈసారి జాతర భక్తులకు మధుర స్మృతిగా నిలిచిపోనుంది.
Read Entire Article