మేడారం ముగిసింది.. తెలంగాణలో మరో మహాజాతర రెడీ.. ఈనెల 15 నుంచి మూడు రోజుల పాటు..!

1 month ago 5
రాష్ట్రంలో మరో మహాజాతరకు వేళయింది. ఇటీవలె మేడారం జాతర సక్సెస్‌ఫుల్‌గా పూర్తి కాగా.. మరో జాతర రెడీ అయింది. ఏడుపాయల జాతరకు సంబంధించి షెడ్యూల్‌ విడుదలైంది. ఈనెల 15వ తేదీ నుంచి 3 రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఏడుపాయల జాతర కోసం.. జిల్లా యంత్రాంగం, ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
Read Entire Article