మేడారంలో పూజారి కుమారుడిపై పడిన రాయి.. ఎడమకాలు తొలగింపు, కుడికాలికి రాడ్

3 weeks ago 4
మేడారంలో రాయి కూలి గాయపడిన చిన్నారి పరిస్థితి దారుణంగా మారింది. ఈ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడి ఎడమ కాలును డాక్టర్లు తొలగించగా.. కుడి కాలికి రాడ్డు వేశారు. అమ్మవార్ల వద్ద పూజారిగా పనిచేసే తండ్రితో కలిసి గద్దెల వద్దకు వెళ్లిన ఆ చిన్నారి.. ఇప్పుడు వైకల్యం బారిన పడ్డాడు. బాలుడి కాళ్లకు డాక్టర్లు ఆపరేషన్ చేసినా.. రక్త ప్రసరణ నిలిచిపోవడంతో.. ఒక కాలును తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది.
Read Entire Article