మేలో ఓటీటీలోకి రానున్న 5 ముఖ్యమైన తెలుగు సినిమాలు.. ప్లాఫ్ చిత్రాలే ఎక్కువ!
10 months ago
13
మేలో కొన్ని తెలుగు సినిమాలు ఓటీటీల్లోకి అడుగుపెట్టనున్నాయి. ఓదెల 2తో పాటు మరిన్ని సినిమాలు ఎంట్రీ ఇవ్వనున్నాయి. వీటిలో ఎక్కువగా ప్లాఫ్ చిత్రాలే ఉన్నాయి. మేలో ఓటీటీల్లోకి వచ్చే టాప్-5 సినిమాలు ఏవంటే..