మైండ్ బ్లోయింగ్‌గా 'ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్' ఫైనల్ ట్రైలర్ రిలీజ్..!
8 months ago
9
ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను కలిగిన మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) నుంచి అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్'. ఇది కేవలం ఒక సినిమా కాదు, మార్వెల్ అభిమానులకు ఒక అద్భుతమైన పండగ అని చెప్పాలి.