మైత్రి, ఉషా పిక్చర్స్ చేతికి సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల’ డిస్ట్రిబ్యూషన్ హక్కులు
2 months ago
3
వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల : ఎ మిస్టికల్ వరల్డ్’. ఈ సినిమా విడుదలకు ముందే నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్స్‌లో ఉండటం విశేషం.