'మొగలి రేకులు' హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడెలా ఉందో చూస్తే దిమ్మతిరిగిపోద్ది..!
4 months ago
12
బుల్లితెరపై సంచలనం అనే మాటను కూడా దాటేసిన సీరియల్ మొగలి రేకులు. ఒకప్పుడు ఈ సీరియల్‌కు ఉన్న క్రేజ్ ముందు సినిమాలు కూడా పనికిరావు. ఆ రేంజ్‌లో తెలుగు బుల్లితెరను ఏలిన సీరియల్. అసలు రాత్రి 8:30 అయిందంటే చాలు అమ్మలక్కలు ఎక్కడున్నా టీవీల ముందు వాలిపోతారు.