మొదటి భార్య కడుపుతో ఉండగానే కుర్ర హీరోయిన్‌తో 42 ఏళ్ల హీరో ఎఫైర్.. ఇండస్ట్రీలో సంచలనం..!

1 week ago 2
బాలీవుడ్ దిగ్గజ నటుడు ఓం పురి (Om Puri) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, ఉర్దూ, మరాఠీ సినిమాలతో పాటు హాలీవుడ్, పాకిస్థాన్ సినీ ఇండస్ట్రీలోనూ పనిచేశాడు.
Read Entire Article